ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. యోహాను సువార్త 1:1-4

mcreveil.org స్వాగతం


చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అతని శరీరం నుండి బయటకు వస్తుంది


           
         
   
   
           
     
   
   
     
   
   
             (లామెద్‌) యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది. కీర్తనల గ్రంథము 119:89
(నూన్‌) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది. కీర్తనల గ్రంథము 119:105

అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా. యోహాను సువార్త 8:32